Dacoit: డెకాయిట్ మూవీ అప్డేట్ రానుంది....! 5 d ago

featured-image

టాలీవుడ్ హీరో అడవి శేష్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న డెకాయిట్ మూవీ నుండి మరో కీలక పాత్రను పరిచయం చేయనున్నారు మేకర్లు. అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు 11:30 గంటలకు ఆ హీరోయిన్ ని రివీల్ చేయనున్నారు.ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ మూవీ ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD